సారపాకలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

61பார்த்தது
బూర్గంపాడు మండలం సారపాకలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వివిధ పార్టీల నుంచి రాజకీయ నాయకులు హాజరై సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సర్వాయి పాపన్న గౌడ్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల అఖిలపక్ష నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி