పినపాక: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

76பார்த்தது
పినపాక: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
పినపాక మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పూర్తిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி