మణుగూరు, పినపాక మండలాల్లో ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క సోమవారం పర్యటించారు. ముందుగా మంత్రి సీతక్క మణుగూరులో నిర్వహించిన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో హాజరయ్యారు. అనంతరం పినపాక ఏడూళ్ళబయ్యారంలో పలు భాదిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం స్థానిక ప్రజల యొక్క సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.