కొత్తగూడెం: రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

65பார்த்தது
కొత్తగూడెం: రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్
కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ, సమగ్ర ఇంటింటా కుటుంబ సర్వే వల్ల అధికారులు అందుబాటులో ఉండరని అన్నారు. ఈ కారణంగా రేపటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி