కొత్తగూడెం పట్టణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. ఎల్. భాస్కర్ నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య సేవల గురించి డా. రాకేశ్ ని అడిగి తెలుసుకున్నారు. 30 ఏళ్లు దాటిన వారికి ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహించాలని డీఎంహెచ్ఓ సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి పాలియేటివ్ కేర్ సెంటర్లో సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.