కొత్తగూడెం సైనిక బృందం జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్ శనివారం సీఐయూటి ఆధ్వర్యంలో 3 కలికిరిలో మా కా నాంసే మొక్కను నాటారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సరిహద్దు రక్షణ అయిన పర్యావరణ పరిరక్షణ తగ్గేదే లేదన్నారు. మొక్కలు సర్వ మానవాళికి దోహదపడతాయని ప్రజల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా కా నాంసే మొక్కలు నాటాలని ఆకాంక్షించారు.