కొత్తగూడెం జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఇందిర ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో బీసీ కమిషన్ కు సమర్పించే వినతి అఫిడవిట్లు తదితర దరఖాస్తు ఫారాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ జిల్లాల వారిగా వెనుకబడిన కులాల సమస్యలను తెలుసుకొని కలెక్టరేట్లో ఉంచారు. బీసీలకు చెందిన కులాల జనాభా ఆర్థిక స్థోమత గుర్తించి సమావేశాలు ఏర్పాటు చేశారు.