చర్లలో యువకుడు ఆత్మహత్య

75பார்த்தது
చర్లలో యువకుడు ఆత్మహత్య
చర్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటరులో నివాసం ఉండే మామిడి కృష్ణ(36) అనే యువకుడు శనివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. లక్ష్మీకాలనీ సమీప చెరువు కట్టపై ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. మృతుడికి భార్య ఒక కుమారుడు ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி