దుమ్ముగూడెం: ఫొటోగ్రాఫర్ల కష్టాన్ని గుర్తించాలి

65பார்த்தது
దుమ్ముగూడెం: ఫొటోగ్రాఫర్ల కష్టాన్ని గుర్తించాలి
వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న ఫొటోగ్రాఫర్లు కొందరి తీరుతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆ సంఘ నాయకులు అన్నారు. ఆదివారం దమ్మపేట మండలం మొలకపాడు గ్రామంలో ఫొటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫొటోగ్రఫీ గౌరవ సభ్యులందరూ ఫొటో ఆల్బమ్, వీడియో ధరల గురించి కూలంకషంగా చర్చించి ధరలు నిర్ణయించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி