చెరువును తలపిస్తున్న దుబ్బతండా పాఠశాల

57பார்த்தது
చండ్రుగొండ మండలం దుబ్బాతండాలోని ప్రభుత్వ పాఠశాలలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బుధవారం పాఠశాల ఆవరణం చెరువును తలపిస్తోంది. పాఠశాల వద్ద డ్రైనేజీ సరిగా లేకపోవడంతో పాఠశాల ఆవరణంలో నీరు నిలిచి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి పాఠశాల వద్ద తగు చర్యలు చేపట్టి, డ్రైనేజీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி