25 కుటుంబాలకు నిత్యeవసరకులు పంపిణీ

64பார்த்தது
25 కుటుంబాలకు నిత్యeవసరకులు పంపిణీ
అశ్వారావుపేట మండలంలోని మారు మూల గ్రామమైన పెద్ద మిద్ది గ్రామంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సుమారు 25 కుటుంబాలకు అర్ధిక సహాయంగా నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி