కాగజ్ నగర్: సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం

63பார்த்தது
కాగజ్ నగర్ లోని ఎస్పీఎం‌ పేపర్ మిల్లు యాజమాన్యం, లారీ ఓనర్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వల్ల కంపెనీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని. అలా జరిగితే కంపెనీ మీద ఆధారపడి బతుకుతున్న వేలాది మంది ఇబ్బంది పడుతారని ఎస్పీఎం వర్కర్లు, ఉద్యోగులు సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా వద్ద గోడు వెళ్ల బోసుకున్నారు. సోమవారం కార్మికులు సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి ఆమెకు వినతిపత్రం అందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி