పెద్దవాగు వద్ద నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

85பார்த்தது
కాగజ్‌నగర్‌ సమీపంలోని పెద్దవాగును సోమవారం సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు పరిశీలించారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులకు సూచించారు. వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. వారి వెంట బీజేపి నాయకులు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி