నింప్పు అంటుకుని పత్తి వ్యాను దగ్ధం

50பார்த்தது
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలంలో పత్తి వ్యాను పూర్తిగా దగ్ధం అయ్యింది. బుధవారం ఉదయం కౌటాల నుండి ముత్తంపేట్ వెళ్లే దారిలోని అటవి ప్రాంతంలో ప్రమాదవశాత్తు పత్తి వ్యానుకు నిప్పు అందుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా ఉంటంతో వెంటనే వ్యానును పక్కకు అపి అందరు కిందకు దిగారు. కానీ అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించి వ్యాను పూర్తిగా దగ్ధం అయ్యినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

தொடர்புடைய செய்தி