వాంకిడి: రాష్ట్ర సరిహద్దు వద్ద వాహన తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలి

68பார்த்தது
వాంకిడి: రాష్ట్ర సరిహద్దు వద్ద వాహన తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలి
రాష్ట్రంలో సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అదనంగా ఇస్తున్నందున ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా ఏర్పాటు చేసి, రాష్ట్ర సరిహద్దు వద్ద వాహన తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లాలోని వాంకిడి మండలంలో రాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி