ఆసిఫాబాద్ జిల్లాలో ఉదయం నుంచి వాన చినుకులు

54பார்த்தது
ఆసిఫాబాద్ జిల్లా, మండలాల వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి వర్షం చినుకులు విడవకుండా పడుతూనే ఉన్నాయి. దీంతో వ్యవసాయ పనులకు పోయే ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యామన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆసిఫాబాద్, మంచిర్యాల, తదితర జిల్లాలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా జిల్లాలో పోలీసులు, నాయకులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

தொடர்புடைய செய்தி