కాగజ్నగర్ లో గుండె పోటుతో మృతి వెందిన కానిస్టేబుల్ మడావి ఆనంద్ కుమార్ మృతదేహానికి సోమవారం ఆయన స్వగ్రామమైన సిర్పూర్ యులో అంత్యక్రియలు నిర్వహించారు. కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం పూలమాలలు వేసి నివాళులర్పించారు. తక్షణ సహాయంగా అంత్యక్రియల నిమిత్తం రూ. 20 వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. పోలీస్ శాఖ ఎల్లవేళలా తోడు ఉంటుందన్నారు. అనంతరం శోక్ శస్త్ పరేడ్ నిర్వహించి దహన సంస్కారాలు నిర్వహించారు.