కిడ్నీ బాధితుడికి అండగా నిలిచిన అభ్యుదయ సేవా ఫౌండేషన్

50பார்த்தது
కిడ్నీ బాధితుడికి అండగా నిలిచిన అభ్యుదయ సేవా ఫౌండేషన్
లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన జాధవ్ రవీందర్ గత కొన్ని రోజులుగా కిడ్నీ డిసీజ్ అనారోగ్యంతో బాధపడుతు మంచాన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అభ్యుదయ సేవా ఫౌండేషన్ సభ్యులు రాథోడ్ యువరాజ్ టీచర్, రాథోడ్ రమేష్ బీజేపీ మండల అధ్యక్షులు, జాధవ్ సంజీవ్ , రాథోడ్ మారుతీ, జాధవ్ సుశీల్, దవనే విశ్వకాంత్, జాధవ్ మారుతీ, జాధవ్ రంజిత్, జాటోత్ దవిత్ కుమార్ చేతుల మీదుగా శనివారం బాధితుడికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

தொடர்புடைய செய்தி