పద్మశ్రీ అవార్డు గ్రహిత కనకరాజుకు కన్నీటి వీడ్కోలు

53பார்த்தது
కొమురంభీం జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో శనివారం పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛానలతో పూర్తయ్యాయి. అంత్య క్రియల సమయంలో పోలీస్ అధికారులు గౌరవవందనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అధికారులు, ఆదివాసులు, గ్రామప్రజలు, కళాకారులు భారీగా తరలి వచ్చారు. కనకరాజు అమర్ హై అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారిమ్రోగిపోయింది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం కన్నీటి వీడ్కోలు పలికారు.

தொடர்புடைய செய்தி