తెల్ల గలిజేరు మొక్కతో కిడ్నీ వ్యాధులు దూరం: నిపుణులు

558பார்த்தது
తెల్ల గలిజేరు మొక్కతో కిడ్నీ వ్యాధులు దూరం: నిపుణులు
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తెల్ల గలిజేరు మొక్కతో ఎన్నోవ్యాధులు దూరం అవుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనిలోని విటమిన్ సీ, విటమిన్ డీ మూత్ర నాళాల సమస్యలను పోగొడతాయి. కిడ్నీ సమస్యలకు ఈ మొక్క దివ్యౌషధంగా పని చేస్తుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వీటి ఆకులను నూరి ముఖానికి రాస్తే మచ్చలు పోతాయి.

தொடர்புடைய செய்தி