ఇల్లందు: చికిత్స పొందుతూ యువకుడి మృతి
ఇల్లెందు మండలంలోని మర్రిగూడెంకు చెందిన మూతి నరేందర్(29) మరో ఇద్దరు మిత్రులతో కలిసి ద్విచక్రవాహనంపై ఈ నెల 14న ద్విచక్రవాహనంపై ఇల్లెందు బైపాస్‌లో వెళ్తూ అదుపుతప్పి పడ్డాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. బుధవారం ఎస్. ఐ. సూర్య కేసు నమోదు చేశారు.