ముర్రెడు వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు బంద్

72பார்த்தது
టేకులపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామ సమీపంలో ఉన్న ముర్రేడు వాగు బుధవారం పొంగి ప్రవహిస్తుంది. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగు పొంగి ప్రవహిస్తుండడంతో గంగారం పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

தொடர்புடைய செய்தி