వైరా: ఇసుక తరలింపునకు అవకాశం కల్పించాలి

50பார்த்தது
వైరా: ఇసుక తరలింపునకు అవకాశం కల్పించాలి
త్వరలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నందున ఇసుక తరలింపునకు అవకాశం కల్పించాలని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ సూచించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన దిశ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం- ఇల్లెందు మార్గంలో రైల్వేలైన్ పై ఆర్ఓబీ లేదా అండర్ బ్రిడ్జి మంజూరు చేయాలని, గ్రామాల్లో అవసరమైన చోట నూతన విద్యుత్ స్తంభాలు వేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி