ఖమ్మం రూరల్: తీర్థాల ఆలయంలో కోతుల బెడద

62பார்த்தது
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల శ్రీసంగమేశ్వరస్వామి దేవస్థానంలో పదుల సంఖ్యలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులపై కోతులు దాడులకు పాల్పడి గాయపరుస్తున్నాయని చెప్పారు. అటు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు. కావున ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి కోతుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, భక్తులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி