ఖమ్మం: మాజీ మంత్రి హరీశ్ రావుపై భట్టి సెటైర్లు

63பார்த்தது
బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులు తాము చేస్తుంటే మాజీ మంత్రి హరీష్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో ఉచిత బస్సుతోపాటు గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ లాగా మూడు ఎకరాలు ఇస్తామని పదేళ్లు సాగదీయలేదన్నారు. శుక్రవారం ఖమ్మంలో హరీశ్ రావు పర్యటించిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி