ఐకెపి ఈ ఓ ఏ ఉద్యోగ సంఘం నిరవధిక సమ్మె మద్దతు

264பார்த்தது
ఐకెపి ఈ ఓ ఏ ఉద్యోగ సంఘం నిరవధిక సమ్మె మద్దతు
బోనకల్: మధిర నియోజకవర్గం బోనకల్ మండల కేంద్రంలో ఐకెపిలు రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ప్రకటన చేసి ఉద్యోగులుగా గుర్తించాలని వార చేతఎట్టి చాకిరి చేయించుకుంటూ కనీస వేతనం ఇవ్వకుండా అన్ని రకాల పనులకు పనులు వాడుకుంటున్నారని , వైయస్సార్ తెలంగాణ పార్టీ బోనకల్ మండల అధ్యక్షుడు ఇరుగు జానేసు, మండల అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్, మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చిన్న ఉద్యోగులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం అని వారికి అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారం లోకి వచ్చి ఉద్యోగులను గాలికి వదిలేసారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్స్ చేస్తుందని అన్నారు.
ఐకెపి ఈఓ లను సెల్ఫర్స్ ఉద్యోగులుగా గుర్తించాలి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని పది లక్షల సాధారణ భీమా ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி