సిరిపురం చెక్ డ్యామ్‌కు నిధులు మంజూరు

56பார்த்தது
సిరిపురం చెక్ డ్యామ్‌కు నిధులు మంజూరు
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని సిరిపురం గ్రామంలోని వైరా నదిపై రైతులకు మూడు లిప్ట్ లకు ఉపయోగపడే విధంగా చెక్ డ్యామ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 6. 85 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సిరిపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి లక్ష్మారెడ్డి ఆదివారం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி