మధిర నియోజకవర్గం ఇల్లూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు అద్దంకి పూర్ణయ్య.. మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మధిర నియోజకవర్గం శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని.. అద్దంకి పూర్ణయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.