సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలుదారులకు సీపీ హెచ్చరిక

57பார்த்தது
సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలుదారులకు సీపీ హెచ్చరిక
సెకండ్ హ్యాండ్ బైక్ ను కొనుగోలు చేసే ఎదుట వినియోగదారులు కచ్చితంగా పత్రాలు వెరిఫికేషన్ చేసుకోవాలని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని సెకండ్ హ్యాండ్ ఆటో ఫైనాన్స్ లో వున్న వాహనాల పత్రాలు తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. కచ్చితంగా రిజిస్ట్రేషన్ మార్పు చేసుకోవాలని లేదంటే ఏదైనా నేరాలలో వాహనాలు వున్నట్లు గుర్తిస్తే యజమానులు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி