వేములవాడ: గల్ఫ్ కార్మికులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం: ఎమ్మెల్సీ

50பார்த்தது
వేములవాడ: గల్ఫ్ కార్మికులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం: ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేములవాడలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. గత దశాబ్ద కాలంలో నిర్లక్ష్యానికి గురైన వేములవాడ పట్టణాన్ని 10 నెలల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూర్తి చేస్తున్నారని అన్నారు. ఆలయ విస్తరణకు 200 కోట్లు ఏక మొత్తంలో మంజూరయ్యాయని, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని, గల్ఫ్ కార్మికులు మరణిస్తే 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி