వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం సనుగుల గ్రామంలో లచ్చపేట తండా రిజర్వాయర్ ని నీటితో నింపడానికి నూతన కాలువల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
శనివారం ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. అనంతరం స్వయంగా ఎమ్మెల్యే జేసీబీ నడిపి పనులను ప్రారంభించారు.