మా సమస్యలను పరిష్కరించండి అని చెప్పినా గాని అధికారులు పట్టించుకోకపోవడం ఫలితంగానే గురువారం రాజన్న కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతున్నదని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పంతం రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం టన్నుకు 40 రూపాయల చొప్పున నేరుగా తాడు మామూలు ఇచ్చింది అన్నారు.