సిరిసిల్ల: ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ కేసులు నమోదు చేయాలి

73பார்த்தது
ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ కేసులు నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ అన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ కేసులు నమోదు చేయాలని, అధికారులు, విలేజ్ పోలీస్ అధికారులు క్షేత్ర స్థాయిలో గ్రామాలలో సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండలని ఎస్పీ తెలిపారు. మంగళవారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా ఇల్లంతకుంట స్టేషన్ తనిఖీ చేశారు.

தொடர்புடைய செய்தி