తంగళ్ళపల్లి: నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి

69பார்த்தது
తంగళ్ళపల్లి: నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி