రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపిక

78பார்த்தது
రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపిక
రామగిరి మండలం కల్వచర్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హరిశ్చంద్రప్రసాద్, కార్తికేయ ఈనెల 1న జరిగిన జిల్లా స్థాయి జూనియర్ ఇంటర్ బేస్ బాల్ సెలక్షన్స్ లో ప్రతిభ కనబరిచారు. పెద్దపల్లి జిల్లా జట్టుకు ఎంపికై, ఈనెల 14 నుండి 16 వరకు నిర్మల్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బేస్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభన్ రావు తెలిపారు.

தொடர்புடைய செய்தி