ఆగస్టు నెలలో 99 శాతం బొగ్గు ఉత్పత్తి

62பார்த்தது
ఆగస్టు నెలలో 99 శాతం బొగ్గు ఉత్పత్తి
ఆగష్టు నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను రామగుండం- 3 ఏరియా జీఎం సుధాకరరావు, ఏపీఏ జీఎం వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆర్జి-3లో 4. 19 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 4. 15 లక్షల టన్నులతో 99 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబి వెలికితీత 69శాతం, 5. 47 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగిందన్నారు. ఏపీఏ పరిధిలో 63శాతం బొగ్గు ఉత్పత్తితోపాటు 0. 23 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగిందని జీఎం తెలిపారు.

தொடர்புடைய செய்தி