31 వరకు సమ్మర్ క్రీడా కోచింగ్ క్యాంపులు

76பார்த்தது
31 వరకు సమ్మర్ క్రీడా కోచింగ్ క్యాంపులు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో గ్రామాలలో సమ్మర్ క్రీడా కోచింగ్ క్యాంపులను నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడశాఖ అధికారి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుండి మే 31 వరకు ఉదయం, సాయంత్రం నెల రోజులపాటు కోచ్ రమేష్ సమక్షంలో రేగడి మద్దికుంటలో టెన్నికాయిట్, సురేందర్ ఆధ్వర్యంలో రాఘవపూర్ లో హ్యాండ్ బాల్, దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వెన్నంపల్లిలో బాక్సింగ్ శిక్షణ ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி