సుల్తానాబాద్: సక్రమంగా ధాన్యం దిగుమతి చేసుకోవాలి

74பார்த்தது
సుల్తానాబాద్: సక్రమంగా ధాన్యం దిగుమతి చేసుకోవాలి
రైస్ మిల్లులలో ధాన్యం దిగుమతి చేసే ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. గురువారం సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని వసుంధర రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లుకు అలాట్ ధాన్యం కోనుగోలు కేంద్రాలు, ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చింది, వాటి వివరాలను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி