సుల్తానాబాద్: రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి

75பார்த்தது
సుల్తానాబాద్: రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి
పట్టణంలో జరుగుతున్న రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని చెరువు కట్ట నుండి నూతనంగా నిర్మాణం చేపడుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ సతీష్, కౌన్సిలర్ నిషాద్ రఫీక్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி