పట్టణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: పెద్దపల్లి ఎమ్మెల్యే

58பார்த்தது
పట్టణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: పెద్దపల్లి ఎమ్మెల్యే
పట్టణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 4, 9 వార్డుల్లో రూ. కోటి 93 లక్షల 49 వేల టియుఎఫ్ఐడిసి నిధులతో చేపట్టే సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎరుకల కల్పన రమేష్, కొంతం రాజేశ్వరి, తాడురి పుష్పలత శ్రీమాన్, నూగ్గిళ్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி