బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

67பார்த்தது
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ వేడుకలు శనివారం పెద్దపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు చందర్, దాసరి మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణకు స్వర్ణయుమన్నారు. ఈకార్యక్రమంలో పిటి స్వామి, ఆముల నారాయణ, మురళీధర్ రావు, నారాయణదాస్ మారుతి, పట్టణాధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி