మంథని: మత్స్యకారుల అభివృద్ధికి కృషి: రాష్ట్ర చైర్మన్

54பார்த்தது
మంథని: మత్స్యకారుల అభివృద్ధికి కృషి: రాష్ట్ర చైర్మన్
రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని తమ్మ చెరువులో ఉచిత చేప పిల్లలలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమాదేవి, వైస్ చైర్మన్ శ్రీపతి బాలయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி