ఇల్లంతకుంట: ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే

77பார்த்தது
ఇల్లంతకుంట: ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే
మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 13 లక్షల 26 వేల 500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి విస్తృత చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వివరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி