శంకరపట్నం: టీఎస్యుటీఎఫ్ సంఘంలో చేరిన ఉపాధ్యాయ ఉద్యమ నేత

50பார்த்தது
శంకరపట్నం: టీఎస్యుటీఎఫ్ సంఘంలో చేరిన ఉపాధ్యాయ ఉద్యమ నేత
శంకరపట్నం మండలం మక్త ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఎం ఏ ఖాద్రీ సోమవారం టీఎస్యుటీఎఫ్‌లో చేరారు. టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య, లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ సమక్షంలో టీఎస్యుటీఎఫ్‌లో చేరారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరంగా తాను ఉద్యమించిన తీరును గుర్తించి టీఎస్యుటీఎఫ్‌ సంఘంలోకి ఆహ్వానం వచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி