ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగే అభివృద్ధి వివరిస్తూ విద్యార్థులను పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆర్. వరలక్ష్మి మాట్లాడుతూ. విద్యార్థినులతో సైన్స్ పట్ల అవగాహన, సృజనాత్మక పెంపొందించడంలో కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. సైన్స్ ఆఫ్ టుడే ఇస్ ద టెక్నాలజీ టుమారో పోస్టర్ను ఆవిష్కరించారు.