జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విద్యాశాఖాధికారిగా రామును నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం ఐడివోసి లోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు స్వాగతం పలకడం కోసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమాయత్తం అవుతున్నారు.