జగిత్యాల: వంట కార్మికుల వేతనాలు పెంచాలి

78பார்த்தது
జగిత్యాల: వంట కార్మికుల వేతనాలు పెంచాలి
పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసి జగిత్యాల జిల్లా అధ్యక్షులు సుతారి రాములు డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి డీఈఓ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ముక్రం, జిల్లా నేతలు మునుగోరి హనుమంతు, శారద, రాజమణి, పద్మ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி