కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం శాయశక్తుల కృషి చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు, పట్టభద్రులు, తదితరులతో జీవన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మున్సిపల్ ఛైర్మెన్లు విజయలక్ష్మి, దేశాయ్, కొత్త మోహన్, మన్సుర్ అలీ, జగదీశ్వర్, జున్ను రాజేందర్, రెపల్లె హరికృష్ణ ముఖేష్ ఖన్నా, పుప్పాల అశోక్, బీరం రాజేష్ పాల్గొన్నారు.