జగిత్యాల: పట్టభద్రుల చూపు బీజేపీ వైపు

79பார்த்தது
జగిత్యాల: పట్టభద్రుల చూపు బీజేపీ వైపు
పట్టభద్రుల చూపు బిజెపి వైపు ఉండని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ బోగ శ్రావణి అన్నారు. ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల నియోజకవర్గం రాయికల్ పట్టణ కేంద్రంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి, కుర్మా మల్లరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி