కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గుండ్ల చెరువును స్థానిక బీజేపీ నాయకులు శుక్రవారం సందర్శించారు. మట్టి పడి, గండి పడి, ఆరు నెలలుగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. పంట ఇంటికి వచ్చే సమయంలో కూడా మత్తడి గండిని పూడ్చకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.